Saturday, May 16, 2015
Wednesday, May 13, 2015
Wednesday, November 19, 2014
సింగరకొండ ఆంజనేయ స్వామి వారి ఆలయం
సింగరకొండ ఆంజనేయ స్వామి వారి ఆలయం నాలుగు వైపులా గాలి గోపురములు కలిగి విశాలముగా ఉన్నది .
ముఖ ద్వారము
ఆలయము ప్రక్కనే ఉన్న పెద్ద సరస్సు
ఇలా సరస్సు ఒడ్డునే ఆలయ ప్రాంగణం
తల నీలాలు ఇచ్చే చోటు
పొంగళ్ళు పెట్టే ప్రదేశం
ఆలయం లోపల భజన కార్యక్రమాలు జరిగే మండపం
పడమర వైపున ఉన్న గాలిగోపురం
ఉత్తరం వైపున ఉన్న గాలి గోపురం
తూర్పు వైపున ఉన్న గాలి గోపురం
ధ్వజ స్తంభం వద్ద నీడ కోసం ఏర్పాటు చేసిన షెడ్డు
ముఖ ద్వార గాలి గోపురం దక్షిణం వైపు
శ్రీ సుబ్రహ్మణ్యె శ్వర స్వామి వారు
Thursday, August 1, 2013
Saturday, January 12, 2013
Sunday, July 15, 2012
Subscribe to:
Posts (Atom)












































































