entrance
చిలకలూరిపేట APSRTC బస్సు డిపో వెనుక గల C.R. కాలనీ పార్క్ అభివృద్ధి కొరకు కాలనీ వాసులైన మానం శ్రీనివాసరావు గారు, కే. శ్రీనివాసరెడ్డి గారు, సోమేపల్లి రాంప్రసాద్ గారు, కేశవరావు గారు మొదలైన వారు పట్టణ కమీషనర్ శ్రీ మన్నే ఏసుదాసు గారిని కలిసి పార్క్ అభివృద్ధి కొరకు, డ్రైనేజి నిర్మాణం కొరకు ఒక representation ఇవ్వగా అయన వెంటనే స్పందించి పార్కును సందర్శించి అందులో walking ట్రాక్ ఏర్పాటు చేయుటకు హామీ ఇచ్చారు. పార్క్ ను అభివృద్ధి చేయుటకు కాలనీ వాసులందరూ ఒక ASSOCIATION గా ఏర్పడవలసినదని సూచించారు. తూర్పు వైపు
పడమర వైపు
ఉత్తరం వైపు
దక్షిణం వైపు





No comments:
Post a Comment